ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి 

– మాజీ కోఅప్షన్ సభ్యులు 15.వార్డు ఇంచార్జి జేయం.మిషేక్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29.2026.  ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియోచుక్కలువేయించాలని,కొత్తకోట మున్సిపాలిటీ మాజీ కోఅప్షన్ సభ్యులు 15.వార్డుఇంచార్జి జేయం.మిషేక్ అన్నారు.ఆదివారం కొత్తకోటమున్సిపాలిటీ కేంద్రంలోని 14వ.15.వార్డు కాలని లోనిర్వహించినపల్స్,పోలియోకార్యక్రమంలో  పాల్గొని0నుండి5సంవత్సరాలలోపుచన్నారులకుపోలియచుక్కలువేసికార్యక్రమాన్నిప్రారంభించారు. ఈసందర్భంగామాజీకోఅప్షన్,సభ్యుల15.వార్డుఇంచార్జి జేయం.మిషేక్,మాట్లాడుతూఐదేళ్లలోపుప్రతిచిన్న రులకి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చిపోలియో చుక్కలు వేయించాలని...