ఐదేళ్ల చీకట్లకు చెక్‌.. యార్లగడ్డ భాస్కర్ రావు కాలనీలో విద్యుత్ వెలుగులు

మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ఎమ్మెల్యే జారే నిరుపేదల దశాబ్దాల కల సాకారం.. కాలనీలో విద్యుత్ వెలుగులు కాలనీవాసుల కష్టాలకు పరిష్కారం.. కొత్త విద్యుత్ లైన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారేపొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20:దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల కల నెరవేరింది. దమ్మపేట మండలం మల్లారం గ్రామ సమీపంలోని యార్లగడ్డ భాస్కరరావు కాలనీలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో నూతన విద్యుత్ లైన్, విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు ఏర్పాటు చేశారు. నూతన విద్యుత్ సౌకర్యాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వయంగా...