ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ పిలుపు ఐలమ్మ 41,వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ కాలనీలో అన్నదానం నిర్వహించిన రజక వృత్తిదారుల సంఘం శ్రేణులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ డెస్క్ చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో బద్వేల్ ఐలమ్మ కాలనీ అభివృద్ధి కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం బద్వేల్ టౌన్ లోని ఐలమ్మ కాలనీలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా...