ఐలమ్మ స్ఫూర్తి తో పోరాటాలకు సిద్ధం కావాలి
*ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి* *వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు* *జి.శివకుమార్ పిలుపు* *ఐలమ్మ 41,వ వర్ధంతి* *సందర్భంగా ఐలమ్మ కాలనీలో అన్నదానం నిర్వహించిన* *రజక వృత్తిదారుల సంఘం శ్రేణులు* చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో బద్వేల్ ఐలమ్మ కాలనీ అభివృద్ధి కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం బద్వేల్ టౌన్ లోని ఐలమ్మ కాలనీలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీను అధ్యక్షతన ఐలమ్మ 41,వ వర్ధంతి సభ జరిగింది...