ఒకే మాట ఒకే బాట దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ సందేశంతో రామాయణ కావ్యాన్ని రచించిన మహోన్నత వ్యక్తి వాల్మికి మహర్షి

– దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 27. 2026.ఒకే మాట ఒకే బాట దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ సందేశంతో రామాయణ కావ్యాన్ని రచించిన మహోన్నత వ్యక్తి వాల్మికి మహర్షి అని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోట మండల పరిధిలోని వడ్డేవాట గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొని వాల్మీకి విగ్రహానికి...