ఒకే రోజు 5 ప్రసవాలు.. అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్యుల ఘనత
4 సాధారణ ప్రసవాలు.. ఒక సిజేరియన్ విజయవంతం తల్లులు, శిశువులు అందరూ క్షేమం వైద్యులు, సిబ్బందిని అభినందించిన ఆసుపత్రి వర్గాలు సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి వెల్లడి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ సెప్టెంబర్ 06 2026: అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఒకే రోజులో ఐదుగురు గర్భిణులకు విజయవంతంగా ప్రసవాలు నిర్వహించి, తల్లులు–శిశువులందరూ క్షేమంగా ఉండేలా వైద్య సేవలు అందించారు....