ఒక్క పుట్టినరోజు కోసం ఒక జీవితాన్నే కోల్పోవాలా..?
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* 🚨 ఒక్క బర్త్‌డే కోసం... ఒక జీవితాన్ని కోల్పోవాలా? 💔 రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యూరోసర్జన్ సజీవ దహనం వేలాది మంది ప్రాణాలను కాపాడిన వైద్యుడు... ఎందరో కుటుంబాలకు ఆశాకిరణమైన డాక్టర్... చివరికి ఒక రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలనే కోల్పోయారు. ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ కాసుకుర్తి జగదీశ్ (50) కుమార్తె పుట్టినరోజు వేడుక...