ఓటరు జాబితాలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ పేరు మాయం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ న్యూఢిల్లీ జూన్ 13 2026: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేఠీ నుండి 2019లో ఎంపీగా ఎన్నికై, మేదాన్ మావయ్ గ్రామంలో సొంత ఇల్లు నిర్మించుకుని, అదే పంచాయతీలో ఓటరుగా పేరు నమోదు చేసుకున్న స్మృతి ఇరానీ ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అక్కడి నుండే పోటీ చేసినా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జాబితా నుండి మాయమైన స్మృతి ఇరానీ పేరు బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు...