ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

  బిక్కవోలులో బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు ఎస్‌ఐఆర్ ప్రత్యేక శిక్షణ పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి:  తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బిక్కవోలు మండలంలోని బూత్ లెవల్ అధికారులు (BLOలు), సూపర్‌వైజర్లకు అనపర్తి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన...