ఓటర్ల జాబితా లిమిటేషన్ ప్రక్రియపై అవగాహన: పోరాళ్ళు పంపిణీ,
పొలిటికల్ పవర్9 టీవీతెలుగు న్యూస్ ఎం వెంకటేశ్వర్లు, కడప (జిల్లా):- కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేఖలకుంట్ల పంచాయతీ పరిధిలోని డి, అగ్రహారం గ్రామంలో ఓటర్ల విశ్రుత అవగాహన కల్పించారు, మైదుకూర్ నియోజకవర్గం లోని శాసనసభ్యులు( ఎమ్మెల్యే ) పొట్ట సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు బ్రహ్మంగారిమఠం తెలుగుదేశం పార్టీ టిడిపి అధ్యక్షులు సెనపల్లె సుబ్బారెడ్డి సూచనల మేరకు గురువారం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున్ రెడ్డి గ్రామంలో పరవటించారు, ఈ సందర్భంగా సంబంధిత బూతు లెవెల్ ఆఫీసర్లతో (...