*ఓటు హక్కు పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి వైయస్‌ఆర్‌సీపీ బూత్ ఏజెంట్లకు విస్తృత శిక్షణ*

  --- బలభద్రపురంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన సమావేశానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే26: తూర్పుగోదావరిజిల్లా అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులతో నిర్వహించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)” శిక్షణా కార్యక్రమం మంగళవారం బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఎంఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.కార్యక్రమానికి ముందుగా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి...