ఓట్ల సవరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన తాటిపాముల గ్రామ బిఎల్ఓ లు

అభినందనలు తెలియచేసినా పలుస శంకర్ గౌడ్ మరియు గ్రామ పెద్దలు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 24 2026: శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామం లోని బిఎల్ఓ గా పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు సంగీత, భారతి మరియు చెనమ్మ ఓటర్ల సవరణ కార్యక్రమం లో 100శాతం పూర్తీ చేసిన సందర్భముగ సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ గ్రామ పెద్దలతో కలసి సంగీత,...