ఓతెలంగాణోడా.. మేలుకొ ఓ తెలంగాణోడా నీకే చెప్పేది విను…
పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి నీకు తెలవకుండానే, నిన్ను మల్ల బానిసని చేస్తున్నది ఈ రాజ్యం.... ఈ రాజ్యం నువ్వు అనుకున్న ఇందిరమ్మ రాజ్యం కాదు కమ్మనైన పచ్చ కమ్మాస్ రాజ్యమే, తెలుగుదదేశపోడు నడిపిస్తున్న రాక్షస రాజ్యమే... బెల్లి లలితక్క ని బలి తీసుకున్న చంద్రబాబు నడిపిస్తున్న రాజ్యమే..... మందిమాటల పట్టుకుని పచ్చగున్న తెలంగాణాని మల్లా ఆంధ్ర పెత్తందార్ల చేతికి ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణాని వాల్ల చేతుల్లొ పెట్టె పరిస్థితి వచ్చే....