కంభం విజయరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో : యర్ర నాగరాజు రెడ్డి ఏలూరు జిల్లా చింతలపూడి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు కుమారుడి వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకలో నూతన వధూవరులు కీర్తి రావు, ప్రవీణ్ గౌతమ్ (ఐపీఎస్)లకు వైఎస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా...