కట్టుకున్న భార్య పై కత్తితో దాడి

మొగుళ్ళపల్లి మండలం పెద్ద కొమటిపల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ కత్తితో భార్య కోమలిపై దాడి //పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక & పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి టేకుమట్ల ఎల్ల స్వామి// ఆరేపల్లి గ్రామానికి చెందిన దొంగల కోమలమొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటి పల్లి గ్రామానికి చెందిన దొంగల రాజేందర్ తో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైనది వీరి సంసారజీవితంలో ఇద్దరు కొడుకులు పెద్ద బాబు ఐదు సంవత్సరాలు.చిన్న బాబు మూడు సంవత్సరాలు కలరు గత రెండు...