కడుకుంట్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-26 విద్యా సంవత్సరంలో పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కడుకుంట్ల గ్రామానికి చెందిన ముసలి బాలరాజు, తన తల్లిదండ్రులు ముసలి కొండన్న, ముసలి శంకరమ్మల జ్ఞాపకార్థం విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు...