కనిమెట్టలో కాళీమాత, పోచమ్మ కట్ట అభివృద్ధి పనులు శరవేగంగా

స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్‌ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: కొత్తకోట మండలం కనిమెట్ట స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ప్రత్యేక చొరవతో కనిమెట్ట గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కాళీమాత ఉత్సవాల సందర్భంగా చేపట్టిన అమ్మవారి కట్ట, పోచమ్మ కట్ట అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాళీమాత, పోచమ్మ అమ్మవార్ల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో దేవాలయాల వద్ద చెరువు కట్టలు,...