కనిమెట్టలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు రూ.లక్ష విరాళం

నీలం మదు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 8 2026: కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు ముదిరాజు జాతి రత్న, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ముదిరాజ్ యువత ఆదేశాల మేరకు పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు తమవంతు సహకారం అందించాలని కనిమెట్ట గ్రామ...