*కన్యకా పరమేశ్వరి ని దర్శించుకుని పూజలు నిర్వహించిన రాచమల్లు దంపతులు*
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *రాచమల్లు దంపతులను సాదరంగా ఆహ్వానించిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ బుశెట్టి రామ్మోహన్ మరియు కమిటీ సభ్యులు* శరన్నవరాత్రులు ప్రారంభమై మొదటి రోజున ప్రొద్దుటూరు అమ్మవారి శాలలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి *శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు...