కబ్జా చేసిన వారి నుండి మా భూమిని కాపాడండి

– తహసీల్దార్ కు వినతిపత్రంఅందజేసి బోరున విలపించిన గిరిజనులు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 22.2026. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటేల్లి గ్రామ శివారులో గల సర్వే నంబర్ 196, 197 లో నాటేల్లి తండాకు చెందిన పట్టాదారులు నారమ్మ, మంగ్యా నాయక్, నార్య నాయక్, బాలు నాయక్, సెన్యా నాయక్ లు కలిసి మా భూమిని హైదరాబాద్ కు చెందిన ఉన్నత ఉద్యోగి రాములు అనే వ్యక్తి కబ్జా చేశారని సోమవారం...