కబ్జా భూమిలో స్విమ్మింగ్ పూల్ కు సిసి రోడ్డు – విస్తుపోతున్న స్థానికులు. సీసీ రోడ్ నిర్మాణం అధికారికంగా వేసినదా? అన్నదికారంగా నా?. సామాన్య ప్రజల నిర్మాణాల పై జె సి బి లు నడిపే అధికారుల స్పందన ఏమిటిప్పుడు?. 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్ జవహర్ నగర్ లాల్ భాగ్ లో గల ప్రభుత్వ భూమిలో సుమారు అర ఎకరా స్థలంలో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ కు సిసి రోడ్డు నిర్మాణం వ్యవహారం దుమారం రేపుతోంది. జవహర్ నగర్ ప్రాంతం గ్రామపంచాయతీ నుండి నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంగా గుర్తింపు పొందినప్పటికీ, గత 30, 35, సంవత్సరాల...