*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*
మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ కాలనీలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న శ్రీ గణనాథుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణనాథుడి అపార కృపకు పాత్రులై, ఆ లంబోదరుడి దివ్య ప్రసాదాన్ని దక్కించుకున్న కాటం శిరీష పరమేశ్వర్ దంపతులకు కాలనీవాసులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. విఘ్నేశ్వరుడు మీకు సకల శుభాలు చేకూర్చాలని వినాయకుడి లడ్డూ ప్రసాదం కేవలం తీపి మాత్రమే కాదు... అది ఆ దేవుడి ఆశీస్సుల మూట. ఈ అద్భుతమైన ప్రసాదాన్ని అందుకున్న మీ ఇంట...