కమీషన్లు ఇవ్వని వారిపైనే హైడ్రా ప్రతాపమా?
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 02 2026: హైదరాబాద్‌లోని దుండిగల్ పెద్ద చెరువు బఫర్ జోన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ సుమారు 150 విల్లాలను నిర్మిస్తుండగా, సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం ప్రకారం, సదరు స్థలం చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉందని సుమారు 18 నెలల క్రితమే ఇరిగేషన్ శాఖ అధికారులు లేఖ ద్వారా తెలియజేసినప్పటికీ, అనంతరం హెచ్ఎండీఏ నిర్మాణ...