కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల నిర్వహణపై పంచాయతీ సిబ్బందికి శిక్షణ…
పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో కమ్యూనిటీ సేనిటరీ కాంప్లెక్స్ నిర్వహణపై పంచాయతీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో మహబూబ్ బి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన శుభ్రమైన శుద్ధ సౌకర్యాలు అందించడంలో కమ్యూనిటీ సేనిటరీ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లలో నీటి...