కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ విప్లవ జోహార్లుముత్యాలంపాడు గ్రామంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ సభ 

          అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9 టీవీ న్యూస్ ( ఆర్సి కారంవెంకటేష్) నవంబర్ 07: ములకలపల్లి మండలం లో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ ఫస్ట్ నుండి ఈరోజు వరకు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు...