కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో ప్రతిభ చూపిన కొత్తకోటపట్టణమండలవిద్యార్థివిద్యార్థినులు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 27. 2026. కొత్తకోట పట్టణంలోని బాలికలను ఉన్నత పాఠశాల ఆవరణలో గాడ్స్ ఆన్ వారియర్స్ షోతో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ని నిర్వహించారు. ఈ బెల్టు గ్రేడింగ్ టెస్ట్ ని జి. హరీష్ యాదవ్, జఫర్ సాదిక్, ఎండి.ఇంతియాజ్, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బెల్టు గ్రేడింగ్ టెస్ట్ లో దాదాపు 50 మంది విద్యార్థి విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు....