కర్ణాటక రాష్ట్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వడ్డెర సంఘం నాయకులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు కర్ణాటక రాష్ట్ర మంత్రి గా నాల్గవ సారి ఎన్నికయినా మన వడ్డెర ముద్దు బిడ్డ (భోవి వడ్డెర) శివరాజ్ యస్ తంగడి ని, మరియు క్యాబినెట్ హోదా కలిగిన ( భోవి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్) డాక్టర్ రామప్ప ని బెంగుళూరు లోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి బొకే, శాలువాలతో ఘనంగా సన్మానం చేసిన జాతీయ వడ్డెర...