కలసపాడులో కూటమి ప్రభంజనం – బద్వేలు గడ్డపై టీడీపీ జెండా.
కలసపాడు నవంబర్ 7 పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలంలో కూటమి సత్తా చాటింది. మొత్తం 9 MPTC స్థానాలకు గాను కూటమి 6 స్థానాలను కైవసం చేసుకుంది టీడీపీకి 4, జనసేనకు 2 (ఒకటి ఏకగ్రీవం), వైసీపీకి కేవలం 3 స్థానాలు మాత్రమే దక్కాయి.కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 2 స్థానాల్లో (1 ZPTC + 1 MPTC) 100% విజయం. ZPTC గా _భవనాసి విద్యావతి,...