కలసపాడు కుమ్మరి వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
కలసపాడు సెప్టెంబర్ 18 పొలిటికల్ పవర్ పవర్ పిన్ 9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. వైఎస్సార్ కడప జిల్లా. కలసపాడు గ్రామం, కుమ్మరి వీధిలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కుమ్మరి వీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తూ...