కలసపాడు మండలంలోని రాజుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
పొలిటికల్ పవర్ పి యన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం .ప్రసాద్ రావు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తెలుగు రైతు మాజీ ఉపాధ్యక్షుడు, పామురి బాల్రెడ్డి, మరియు పార్టీ కార్యకర్తలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడుగు బలహీన వర్గాల ప్రజల ఇబ్బందులను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ప్రతి...