కలసపాడు మండలంలో కూటమి ZPTC అభ్యర్థి భావనాసి విద్యావతి విజయమే లక్ష్యంగా ర్యాలీ…. మంచరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ప్రచారం…..
కలసపాడు నవంబర్ 2 పొలిటికల్ పవర్ పిన్ 9 టివి. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాదరావు.కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం, కలసపాడు మండలంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న ZPTC అభ్యర్థి, భావనాసి విద్యావతి యొక్క విజయమే లక్ష్యంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, కూటమి ZPTC అభ్యర్థి,...