POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:52 pm Posted by : POLITICAL POWER

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు.కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. ఇటీవల నూతనంగా మండల ఎస్సైగా వచ్చిన హనుమంతుడు ను కలసపాడు యువ నాయకుడు నరసింహ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వారికి తెలియ చేశారు.