కలసపాడు మండల జడ్పిటిసి ,ఎంపీటీసీ, ఎన్నికకు సర్వం సిద్ధం.
కలసపాడు నవంబర్ 3 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు వైయస్సార్ కడప జిల్లా. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వ తేదీన జరుగుతున్న ఎంపీటీసీ, మరియు జడ్పిటిసి ఎన్నికలను పర్యవేక్షించేందుకు అధికారులు మరియు బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. రమేష్ కుమార్ మరియు ఎంపీడీవో ఏ ఆర్ ఓ మహబూబ్బి తెలిపారు. మంగళవారం వారు ఎన్నికల గురించి మాట్లాడుతూ కలసపాడు మండలంలో అన్ని పోలింగ్ బూత్ స్టేషన్ ల...