కలసపాడు మండల తెలుగుదేశo పార్టీ రాజకీయ అంశాలపై మాట్లాడుతున్న మండల నాయకులు… సీడ్స్ సంస్థల మన్యం సుబ్బారెడ్డి నీ కలసిన కలసపాడు మండల నాయకులు…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.. బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నివాసంలో రాష్ట్ర విత్తనాల సంస్థ చైర్మన్, శ్రీ మన్యం సుబ్బారెడ్డిను, రాష్ట్ర నాయకులు, శ్రీ నరసింహులు ను కలసపాడు మండల టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శ్రీ మన్యం సుబ్బారెడ్డి ని శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం కలసపాడు మండలంలోని పార్టీ పరిస్థితులు,...