కలసపాడు లో ఘనంగా వెయ్యి మంది విద్యార్థులతో తిరంగా మహోత్సవ ర్యాలీ…

భారత్ మాతాకీ జై... వందేమాతరం... వందేమాతరం.. జై తిరంగు జెండాకే .. పొలిటికల్ పవర్ పిఎన్9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులతో సైకిల్ ర్యాలీ పాఠశాల కరస్పాండెంట్ చిత్త రాజశేఖర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ చిత్త, ప్రభావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వైయస్సార్ విగ్రహం వరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులతో మార్చి...