కలెక్టర్ చే ప్రశంసా పత్రం అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ మార్కాపురం పట్టణంలోని ఎస్ వి కె పి కళాశాలలో నిర్వహించిన 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పలు రకాలుగా 3 దశాబ్దాల నుండి స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నందుకు సామాజిక సేవలో ఉన్నవారికి మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ఓ ఎస్ డి నవజ్యోతి మిశ్రా డి ఎఫ్ ఓ అబ్దుల్ రవూఫ్ ఆర్డీవోలు...