కల్వకుర్తికి అసలైన వెలుగులు వచ్చేదెప్పుడు? 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడాలి… కల్వకుర్తికి సాగునీరే శ్రీరామరక్ష! ఎన్నికల మాటలు కాదు… నీళ్లు వచ్చేదాకా పోరాడాలి: పాలిటిక్స్ అగ్రనాయకులకు ‘చీమర్ల అర్జున్ రెడ్డి’ నేరు ప్రశ్న!

  కల్వకుర్తి (ప్రత్యేక వార్త):  పొలిటికల్ పవర్ ప్రతినిధి పాలమూరు నేలపై కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి "సాగునీరే" అసలైన పునాది అని, 21 ఏళ్లు గడుస్తున్నా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం తీవ్ర బాధాకరమని నాయకులు చీమర్ల అర్జున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే, ప్రాంతీయ అభివృద్ధిపై రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు తెరలేపేలా ఆయన ఒక పవర్‌ఫుల్ సందేశాన్ని విడుదల చేశారు. వరాలు కాదు... సాగునీరే ప్రాంతానికి...