కళాకారులను గౌరవించడం మన సంస్కృతి

ఎస్. జానకి గాన ప్రస్థానం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకం డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రా బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 20 2026: హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గాన సభ స్థలంలో ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ సినీ గాయని ఎస్. జానకి ఆత్మీయ పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం...