కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ 

- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయి కామారెడ్డి జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యునుస్ పటేల్  సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ బాచావార్ లక్ష్మణ్ పటేల్  పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ బషీర్ కామారెడ్డి జిల్లా స్టాఫ్ బ్యూరో పేద, బడుగు బలహీన వర్గాల వైద్య సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశానుసారం శనివారం డోంగ్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ...