కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు కుమ్మర కుల బంధువులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలి: సంఘం నాయకుల పిలుపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: వనపర్తి జిల్లా కేంద్రంలో మహాకవయిత్రి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీన విగ్రహ నిర్మాణ స్థలంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించేందుకు కుమ్మర సంఘం నాయకులు కార్యాచరణ సిద్ధం...