కవి ఉప్పరి తిరుమలేష్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో సాహిత్య ప్రతిభా పురస్కారం అందుకున్న కవి, రచయిత ఉప్పరి తిరుమలేష్‌ను సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం పట్టణంలోని ఎన్ టి ఆర్ లలిత కళా తోరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలస శంకర్ గౌడ్ మాట్లాడుతూ... ఉప్పరల జీవన నేపథ్యంపై వెలువడిన తొలి దీర్ఘకవిత...