కష్టకాలంలో అండగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

కురసం సింధు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కిడ్నీ సమస్యతో మృతి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా  పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్ 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన కురసం సింధు కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతురాలి భౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు....