కష్టజీవుల ద్రోహి బిజెపి.. గద్దె దించేందుకు పోరాడాలి
– సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 07.2026. కష్టజీవుల ద్రోహి బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాడాలనిసిపిఐజిల్లాకార్యవర్గసభ్యుడు,ఏఐటీయూసీజిల్లాసహాయ కార్యదర్శి, సిపిఐ వనపర్తినియోజకవర్గకార్యదర్శిరమేష్,ప్రజానాట్యమండలి జిల్లా ప్రధానకార్యదర్శి వంక గోపాల్ పిలుపునిచ్చారు.గురువారం సిపిఐ కేంద్రకమిటీపిలుపుమేరకుబిజెపినరేంద్రమోడీప్రజావ్యతిరేకవిధానాలు,ప్రజాసమస్యలపరిష్కారం కోసం పానగల్ మండలం తెల్లరాల్లపల్లి, కేతేపల్లి, వెంగలాయిపల్లి, బండపల్లి, బహదూర్ గూడెం చౌరస్తాల మీదుగా పాన్గల్ కు...