కాంగ్రెస్లో రేగిన టెండర్ల తుఫాను.. రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి!
రేడియల్ రోడ్డు-2 టెండర్లలో రూ. 600 కోట్ల భారీ స్కామ్ ఆరోపణలు.. హైకోర్టుకు చేరిన పంచాయితీ! హైదరాబాద్ / పొలిటికల్ పవర్ బ్యూరో (యర్ర నాగరాజు రెడ్డి): తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) చేపట్టిన రేడియల్ రోడ్డు-2 నిర్మాణ టెండర్లలో బిగ్ స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. అర్హత ఉన్న సంస్థలను పక్కన పెట్టి,...