కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 18 2026: కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ...