కాంగ్రెస్ పార్టీలో చేరిన చినగుంటపల్లి గ్రామ యువకులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 04 2026: వనపర్తి మండలం చినగుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంజనేయులు, బాలస్వామి, సాయిలు, శంకర్, నాగరాజు, రాజేష్, వెంకటేష్, కరుణాకర్, బాలరాజు, చిన్న ఆంజనేయులు తదితరులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. వీరికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు...