కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వర్ధంతి కార్యక్రమం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్. 27. 2026.భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొత్తకోట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిఘనంగావర్ధంతికార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూభారతదేశ ఆర్థిక సంస్కరణలకు పితామహుడు, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ మాటలు తక్కువ, పని ఎక్కువ చేసేవారు. అదేవిధంగా నాకు రాజకీయం చేయడం రాదు కానీ పనిచేయడం వస్తుందని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో...