కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కోసం పనిచేయలేదు
దేశ స్వాతంత్ర ఉద్యమంలో బిజెపి నాయకుల పాత్ర శూన్యం డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 09 2026: పట్టణ కేంద్రం ఆర్జీ గార్డెన్ లో బి ఎల్ ఏ ల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త కాపు శివసేన రెడ్డి, టిపిసిసి బి ఎల్ ఏ వనపర్తి ఇన్చార్జ్ చత్రు రావు ఆధ్వర్యంలో...