కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: వనపర్తి పట్టణ పరిధిలోని 12వ వార్డు రాజనగరంలో బుధవారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరువవుతున్నాడు వలన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని...