కాంగ్రెస్ పార్టీ పాలనలో తారాస్థాయికి చేరిన అవినీతి.
ఆరు నెలల్లోనే 2025 రికార్డును దాటేసిన ఏసీబీ కేసులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టివీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 05 2026: మూడేళ్ల క్రితం వరకూ తలసరి ఆదాయంలో, ధాన్యం ఉత్పత్తిలో, ఐటీ ఎగుమతుల్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగుల్లో, గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రికార్డులు సృష్టించేది తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి వచ్చాక మాత్రం నేరాల్లో, మద్యం అమ్మకాల్లో, అవినీతిలో టాప్ ర్యాంక్ సాధించి తలవంపులు తెస్తోంది....